భారతీయ సైన్యంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు గోల్డెన్ ఛాన్స్ – TGC 143 Course 2026 Notification విడుదల!

TGC 143 Course 2026 Notification

TGC 143 Course 2026 Notification భారతీయ సైన్యంలో స్థిరమైన కమిషన్ (Permanent Commission) పొందే అరుదైన అవకాశాన్ని TGC-143 కోర్సు (Technical Graduate Course – July 2026) ద్వారా అందిస్తోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న అవివాహిత పురుష అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. EFA-AVNLలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు 2025 📅 దరఖాస్తు తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తులు 2025 అక్టోబర్ 8 నుండి నవంబర్ 6 వరకు www.joinindianarmy.nic.in … Read more