కడపలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు – రూ.6.28 లక్షల నగదు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం!
కడపలో ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు కడప జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసులు మరోసారి కత్తి పెట్టారు. పొద్దుటూరులో రహస్యంగా క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టును కడప జిల్లా పోలీసులు బుధవారం భేదించారు. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారు. మెక్సికో అధ్యక్షురాలికి షాకింగ్ అనుభవం పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ముఠా సభ్యులు ప్రత్యేక యాప్‌ల ద్వారా క్రికెట్ … Read more