కేవలం ₹110తో 5 ఏళ్ల భద్రత – కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ పథకం వివరాలు-labour card details in telugu
labour card details in telugu కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ పథకం సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన భీమా పథకం. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప, కూలీలు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిన్న వ్యాపారులు సహా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరూ ఈ పథకానికి అర్హులు. కేవలం ₹110 చెల్లిస్తే 5 సంవత్సరాల పాటు భీమా రక్షణ పొందే అవకాశం ఉంటుంది. అంటే సంవత్సరానికి కేవలం ₹22 మాత్రమే చెల్లించాలి. కడపలో ఆన్‌లైన్ బెట్టింగ్ … Read more