ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో ఉద్యోగాలు – APGB Recruitment 2025
APGB Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGB) 2025 సంవత్సరానికి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ (FLC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్‌గా ఉన్న ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లో మొత్తం 7 కాంట్రాక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒంగోలు, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఎలూరు, రాజమహేంద్రవరం కేంద్రాల్లో కౌన్సిలర్లు నియమించబడతారు. 10th అర్హతతో గుమాస్తా జాబ్స్ ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన (contract … Read more