APPSC బంపర్ నోటిఫికేషన్ | APPSC Executive Officer Recruitment 2025 | New jobs in Telugu
APPSC Executive Officer Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ, నోటిఫికేషన్ నం. 10/2025 (తేదీ 12.08.2025) ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III పోస్టుల భర్తీకి ఆహ్వానం పలికింది. ఈ నియామకాలు A.P. Endowments Subordinate Service కింద జరుగుతాయి. ఖాళీల వివరాలు మొత్తం 7 క్యారీఫార్వర్డ్ (CF) ఖాళీలు ఉన్నాయి. జిల్లా వారీగా: శ్రీకాకుళం – Local OC – 1 విజయనగరం – Local OC – 1 కృష్ణా … Read more