తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ డేట్స్ విడుదల | TG ICET 2025 Counseling Dates Released

TG ICET 2025 Counseling Dates Released తెలంగాణా ICET-2025 కౌన్సెలింగ్ పూర్తి వివరాలు తెలంగాణా ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TGICET-2025) లో అర్హత సాధించిన అభ్యర్థులు MBA మరియు MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది. ఈ కౌన్సెలింగ్‌లో ప్రాసెసింగ్ ఫీ చెల్లింపు, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఆప్షన్ ఎంట్రీ దశలు ఉంటాయి. ఎవరు అర్హులు? TGICET-2025 అర్హత సాధించిన వారు డిగ్రీలో OC అభ్యర్థులకు 50% … Read more