టాటా మెమోరియల్ సెంటర్ (TMC) భారీ నియామకాలు 2025 – TMC 10th Base Jobs 2025
TMC 10th Base Jobs 2025 టాటా మెమోరియల్ సెంటర్ (TMC), భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగం ఆధీనంలో ఉన్న ప్రముఖ క్యాన్సర్ పరిశోధనా సంస్థ, Advt.No.TMC/AD/123/2025 ప్రకారం పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్, నవి ముంబైలోని ACTREC, అలాగే గువహాటీ వంటి యూనిట్లలో ఉంటాయి. DDAలో కొత్తగా 143 ఉద్యోగాలు ప్రధాన పోస్టులు & అర్హతలు … Read more