ECIL లో 412 బంపర్ జాబ్స్ | ECIL 412 Jobs Recruitment 2025 | Central Govt Jobs in Telugu
ECIL 412 Jobs Recruitment 2025 హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సంస్థ తాజాగా అప్రెంటిస్షిప్ యాక్ట్ – 1961 ప్రకారం ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం ప్రకటన విడుదల చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరమాణు శక్తి విభాగం పరిధిలో పనిచేసే ఒక మినీ రత్న (Miniratna – Category I) సంస్థ. ఖాళీల వివరాలు ఈ నియామకంలో మొత్తం 412 సీట్లు ప్రకటించబడ్డాయి. వీటిలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ … Read more