జాతీయ ఆరోగ్య మిషన్ లో Govt జాబ్స్ | National Health Mission Jobs 2024 | Latest Govt Jobs 2024
National Health Mission Jobs 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటన: నేషనల్ హెల్త్ మిషన్ కింద మానవ వనరుల నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద వివిధ వైద్య, నర్సింగ్, పారా-మెడికల్ మరియు ఇతర పోస్టుల కోసం కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ చిత్తూరు జిల్లా లోని వివిధ ఆరోగ్య కేంద్రాలు మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు … Read more