APSRTC లో 2064 పోస్ట్లు విడుదల | APSRTC 2064 Jobs 2024 | Latest Jobs in Telugu
APSRTC 2064 (ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) 2024 సంవత్సరం కోసం 2064 ఉద్యోగాల భర్తీ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా సేవలను మరింత సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన స్టాఫ్ ను నియమించడానికి ఉంటాయి. APSRTC ద్వారా ప్రకటించిన ఈ ఉద్యోగాలు ప్రముఖంగా డ్రైవర్ మరియు కండక్టర్ పోస్టులుగా విభజించబడ్డాయి. APSRTC ఉద్యోగాలు వివరాలు: APSRTC వారు మొత్తం 2064 ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో 1275 డ్రైవర్ … Read more