ISRO సంస్థలో బంపర్ జాబ్స్ | ISRO LPSC Recruitment 2025 | Latest central jobs in Telugu
ISRO LPSC Recruitment 2025: ఇస్రోలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) నుండి 09.08.2025న విడుదలైన విజ్ఞాపన సంఖ్య LPSC/01/2025 ప్రకారం, త్రివేండ్రం సమీపంలోని వాలియమాలా యూనిట్ మరియు బెంగళూరులో ఉన్న యూనిట్లలో పలు పోస్టుల భర్తీకి ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భర్తీ అయ్యే పోస్టులు & అర్హతలు 1. టెక్నికల్ అసిస్టెంట్ (Level-7, ₹44,900 – ₹1,42,400) 2. సబ్ ఆఫీసర్ (Level-6, ₹35,400 – ₹1,12,400) … Read more