గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ | ICFRE Assistant Recruitment 2025 | Latest Jobs in Telugu

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ICFRE Assistant Recruitment 2025: వారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ సంస్థ మనకి హైదరాబాదులో ఉంది. కాబట్టి ఇది మన రాస్ట్రం కు  సంబంధించిన వారికి మంచి అవకాశం గా చెప్పవచ్చు.

ICFRE Assistant Recruitment 2025 దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ గా వాక్ ఇన్  ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది దీనికి అర్హత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. 

DRDO లో కేంద్ర ప్రభుత్వ జాబ్స్

జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్

ఈ ICFRE Assistant Recruitment 2025 ప్రాజెక్టు ఐదు నెలల పాటు ఉంటుంది ఈ ఐదు నెలల పాటు సెలెక్ట్ అయిన వారికి 17 వేల రూపాయల జీతం ఉంటుంది. దీనికి 18 నుంచి 28 సంవత్సరాలు మధ్యలో ఉన్న వారు అప్లై చేసుకోవడానికి అర్హులు. దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 18 ఆగస్టు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఓ బి సి క్యాండిడేట్స్ కు 3 ఇయర్స్ వరకు ఎక్స్క్యూషన్ ఉంటుంది. 

ICFRE Assistant Recruitment 2025

వీటితోపాటు మీకు MS ఆఫీస్ స్కిల్స్ బేసిక్స్ డీటెయిల్స్ తెలిసినట్లయితే ఈ ఉద్యోగానికి మీరు అర్హులు ఈ గ్రామీణ స్థాయి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 17వేల జీతం అందించడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మీకు ఆగస్టు 18 వరకు ఛాన్స్ ఉంటుంది. దానికోసం మీరు డైరెక్ట్ గా హైదరాబాదులోని సంస్థ దగ్గరకు వెళ్లవలసి ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో జాబ్స్

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి దరఖాస్తు ఫీజు ఉండదు. కేవలం డైరెక్ట్గా వెళ్లి మీ అప్లికేషన్ ఫామ్స్ ని మీ డాక్యుమెంట్స్ ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కావున అప్లై చేసుకునే వారు కింద ఇచ్చిన అడ్రస్కు వెళ్ళగలరు.

Address – institute of forest biodiversity, కొంపల్లి, హైదరాబాద్, 500 100.

కావున అర్హులైన యువతలందరూ కూడా ఈ ICFRE Assistant Recruitment 2025 అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్లై చేసుకోగలరని కోరుతున్నాము. దీనికి సంబంధించిన ఫుడ్ డీటెయిల్స్ మరియు నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది కావున దానిని మరల చదవవలసిందిగా కోరుచున్నాము.

Official Notification

Apply Now

Important Note : మీరు ఇలాంటి మరిన్ని జాబ్స్ కు సంబంధించిన విషయాలను అంధరి కంటే ముందుగా తెలుసుకోవాలంటే మన వెబ్సైట్ ని డెయిలీ ఫోల్లో అవ్వండి. మేము ఎప్పటికప్పుడు అన్నీ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థలు రిలీజ్ చేసే జాబ్ నోటిఫికేషన్ లను ఫాస్ట్ గా మన వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది. కావున మీరు మన వెబ్సైట్ ని ఫాలో అవ్వగలరు. అలాగే పైన ఇచ్చిన మన వాట్సాప్ చానెల్ మరియు టెలిగ్రామ్ చానెల్ లలో జాయిన్ అయితే ఇంకా ఫాస్ట్ గా మీరు సమాచారం పొందవచ్చు.

jobs
Website |  + posts

Hi, my name is anand. iam a blog author for this website. iam publishing new and fresh job notifications and teck updates also. i hope this all my posts are helpfull to you.

Leave a Comment