బిలాస్పూర్ రైలు ప్రమాదం
ఛత్తీస్‌గఢ్‌లో బిలాస్పూర్ సమీపంలో ఘోర రైల్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు మరియు సహాయ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని తక్షణ సహాయక చర్యలు తీసుకుంటున్నారు.
ప్రారంభ సమాచారం ప్రకారం, ఒక ప్రయాణిక రైలు కారణాని గూడ్స్ ట్రైన్‌తో ఢీకొనగా ఈ విషాదిక పరిణామాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఇప్పటికీ ప్రమాదానికి కారణాలు తేలిపోలేదు. అధికారులు దర్యాప్తు ప్రారంభించి, గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
Hi, my name is anand. iam a blog author for this website. iam publishing new and fresh job notifications and teck updates also. i hope this all my posts are helpfull to you.
